వీరగురుడు దాచకుండా వివరించెను ఈ గుట్టు :
1. సద్గురుని బోధను మనసులో మననము చేయరా 8. శాంతిని ఆశ్రించు
2. మనిషి చేసిన మంచి ఒక్కటే చేరిపివేసిన చేరగబోదుర 9. ధర్మము పాటించు
3. పరమాత్ముని పూజించు 10. నీతిని పాలించు
4. నిరుపేదల ప్రేమించు 11. నడవడి దిద్దుకో
5. పెద్దలను సేవించు 12. ధ్యానము నిలుపుకో
6. బుద్దిని అదుపులో వుంచు 13. జ్ఞానము పెంచుకో
7. హింసను విసర్జించు 14. సత్యము తెలుసుకో
- మరల జన్మము ఎత్తకుండ మార్గము కనిపెట్టు
- ఆదిలోన కులమతాలు లేవు, వాడు వీడు అను తేడ లేదు
- దేహానికి ఈ భేధాలన్ని, అంటరాని తనము ఆత్మకు లేదు.
- ఏకాగ్రతతో మనసు నిలిపిన ఓంకారము వినిపించునురా
- భ్రూ మధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా
- ఆ చిదానంద మూర్తిని దర్శించిన ముక్తి నీకు ప్రాప్తించునురా

No comments:
Post a Comment